telugu navyamedia

Telangana MPP election arrangements

రేపు జరిగే ఎంపీపీ ఎన్నికకు సర్వం సిద్దం!

vimala p
తెలంగాణలో పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడంతో శుక్రవారం మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. 7న తొలుత