telugu navyamedia

telangana metro rail news

హైటెక్ కు .. మెట్రో నెలాఖరు నుండే.. రివర్సల్ తో వచ్చింది తిప్పలు…

vimala p
హైదరాబాద్ లో హైటెక్ సిటీ కి మెట్రో ఎప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న ప్రయాణికుల ఆశలకు రెక్కలు వచ్చేశాయి.. ఈ నెలాఖరుకల్లా అందుబాటులోకి రానున్నట్టు నిర్వాహకులు చెపుతున్నారు.