telugu navyamedia

Telangana government employees guidelines

తెలంగాణ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు!

vimala p
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులకు ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు జారీచేసింది. సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను దృష్టిలో ఉంచుకుని నూతన నిబంధనావళి రూపొందించారు. ప్రభుత్వ నిర్ణయం