telugu navyamedia

Telangana Film Chamber of Commerce election Notification Release

తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ ఎన్నికలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

navyamedia
తెలంగాణ సినీ ప‌రిశ్ర‌మకు అండ‌గా, కార్మికుల సంక్షేమ స‌హ‌కారం కోసం ఏర్పాటైన తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ గ‌త 7 సంవ‌త్స‌రాలుగా విజ‌యవంతంగా ముందుకు సాగుతోంది.