telugu navyamedia

Telangana Bonalu Hyderabad Vijayashanti

బోనమెత్తిన రాములమ్మ …పాతబస్తీలో భక్తుల జాతర

vimala p
తెలంగాణలో ఆశాడ బోనాల జాతర కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. ఆదివారం హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం,