telugu navyamedia

Telangana Bandh Maoist Police kumbing

నేడు తెలంగాణ బంద్‌కు మావోయిస్టు కమిటీ పిలుపు

vimala p
తెలంగాణ బంద్‌కు మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా