telugu navyamedia

teeths

ఈ పండు తింటే పళ్లకు ఎంతో ఉపయోగం..!

Vasishta Reddy
జామ పోషకాలకు చిరునామా అన్నది తెలిసిందే. నారింజతో పోలిస్తే జామలో నాలుగు రెట్ల సి-విటమిన్‌ ఎక్కువ. అందుకే జలుబూ దగ్గులతో బాధపడేవాళ్లకి జామకాయలు మంచి ఔషధంలా పనిచేస్తాయి.