telugu navyamedia

Team rankings

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్… భారత్ దే అగ్రస్థానం

Vasishta Reddy
ఈరోజు ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత్ నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. 121 రేటింగ్‌ పాయింట్లతో భారత్‌ నంబర్‌వన్‌ ర్యాంకును పదిలం చేసుకోగా..