telugu navyamedia

Teacher Punished 5 yrs old girl Badly

ఐదేళ్ల చిన్నారిని కాళ్ళతో తన్నిన టీచర్… తరువాత ?

vimala p
చిన్నపిల్లలకు ప్రేమతో పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ దయాదాక్షిణ్యాలు లేకుండా దారుణంగా హింసించింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఓ ఎలిమెంటరీ స్కూల్లో లైబ్రరీ క్లాస్ జరుగుతోంది.