telugu navyamedia

TDPMLCs Vechicles Police Amaravati

టీడీపీ ఎమ్మెల్సీల వాహనాలను అడ్డుకున్న పోలీసులు

vimala p
శాసనమండలి సమావేశాలకు వెలుతున్న టీడీపీ ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సచివాలయం సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది.