telugu navyamedia

Tdp Yanamala Thammineni YSRCP A P

అనుచిత వ్యాఖ్యలు స్పీకర్ స్థానానికే కళంకం: యనమల

vimala p
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి నిరాధార ఆరోపణలు చేయడం తగదని అన్నారు. అలాంటి