telugu navyamedia

Tdp Yanamala SEC Ramesh Kumar AP

ఎస్‌ఈసీ నియామకంలో ఎందుకింత జాప్యం: యనమల

vimala p
ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకంలో ఎందుకింత జాప్యం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎస్