telugu navyamedia

Tdp Panchumarthi Anuradha Sridevi YSRCP

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఎన్నికే వివాదాస్పదం: పంచుమర్తి అనురాధ

vimala p
ఆందోళన చేస్తున్న అమరావతి ప్రాంత రైతులు పెయిడ్ ఆర్టిస్టులని రుజువు చేస్తే వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కాళ్లు మొక్కుతానని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ అన్నారు.