telugu navyamedia

Tdp P Narayana Mother Died

మాజీ మంత్రి నారాయణకు మాతృవియోగం

vimala p
ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ ఇంట విషాదం నెలకొంది. ఆయనకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సుబ్బమ్మ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.