telugu navyamedia

Tdp Nakka Anandh Babu Jagan Cm

జగన్ నియంతలా పాలిస్తే కుదరదు: నక్కా ఆనందబాబు

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీపై జగన్ కక్ష ఎలా ఉంటుందనేందుకు నిదర్శనం మండలి రద్దు నిర్ణయమే