telugu navyamedia

Tdp MP Galla Jayadev Police AP

కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా పోలీసులు మారడం లేదు: గల్లా జయదేవ్

vimala p
పలు అంశాల్లో కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా పోలీసుల పనితీరు మారడం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని గల్లా