telugu navyamedia

TDP Leaders Celebrations Guntur

టీడీపీ ముందస్తు సంబరాలు..జోహార్ కాదు జయహో!

vimala p
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ శ్రేణులు ముందస్తు సంబరాలు జరుపుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలు ఇటీవల సమావేశమయ్యారు.