telugu navyamedia

Tdp Kala Venkatrao comments Ycp

ఇళ్ల స్థలాల పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌: కళా వెంకట్రావు

vimala p
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత కళా వెంకట్రావు విరుచుకుపడ్డారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేస్తున్నారని మండిపడ్డారు.