telugu navyamedia

Tdp Chandrababu YSRCP Vizag

రాష్ట్రాన్ని వైసీపీ అగ్నిగుండంగా మారుస్తోంది: చంద్రబాబు

vimala p
ప్రాంతాల మధ్య విద్వేషాలను రగిల్చి రాష్ట్రాన్ని వైసీపీ అగ్నిగుండంగా మారుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. విశాఖలో రౌడీలు కాగడాలు పట్టుకుని తిరుగుతున్నారని అన్నారు.