telugu navyamedia

Tdp Chandrababu vizag Police Case

చంద్రబాబును అడ్డుకున్న వారిపై కేసు నమోదు

vimala p
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రెండు రోజుల క్రితం విశాఖపట్టణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితులపై కేసులు నమోదు అయ్యాయి.