telugu navyamedia

TDP Chandrababu fire Ycp AP

ఇష్టానుసారం వ్యవహరిస్తే ఊరుకోం..వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

vimala p
వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలందరికీ అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.