telugu navyamedia

TDP Chandrababu fire Anna Canteens

అన్న క్యాంటీన్ల మూసివేతపై చంద్రబాబు ఆగ్రహం

vimala p
పేదల ఆకలి తీర్చేందుకు గత టీడీపీ ప్రభుత్వం ఏపీలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. కేవలం రూ. 5 కే ఈ క్యాంటీన్లలో భోజన వసతి కల్పించేవారు.