telugu navyamedia

Tdp Chandrababu Amaravathi Farmers

రైతు దినోత్సవం సందర్భంగా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు: చంద్రబాబు

vimala p
ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా రైతులు రోడ్డెక్కడంపై  బాధ పడుతున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో పోరాటం చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం ప్రకటించారు.