telugu navyamedia

Tdp Bonda Uma Ycp Andhra Pradesh

ఎస్సీ వారికీ లోన్లు ఇవ్వడం లేదు: బొండా ఉమా

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయంలో తీసుకువచ్చిన పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేయడంపై విరుచుకుపడ్డారు.