telugu navyamedia

Tdp Atchannaidu AP Vizag Gas Leak

రూ.కోటి ప్రభుత్వం ఇస్తుందా? లేక కంపెనీ ఇస్తుందా?: అచ్చెన్నాయుడు

vimala p
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్ లీకైన ఘటనపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఘాటుగా స్పదించారు. ఈ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందిస్తోన్న తీరుపై ఆయన మండిపడ్డారు.