telugu navyamedia

Tammineni Sitaram Jagan YSRCP

గాంధీకి అసలైన వారసుడు సీఎం జగనే: స్పీకర్ తమ్మినేని

vimala p
దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ మహాత్ముడికి నివాళి అర్పించారు.