telugu navyamedia

Tamil television serials given the green signal to resume shooting

ఈ నెల 10 నుంచి సీరియల్స్‌ షూటింగ్స్ ప్రారంభం : ఖుష్బూ

vimala p
బుల్లితెర కళాకారుల సంఘం కార్యదర్శి, ప్రముఖ సినీనటి ఖుష్బూ రాష్ట్రంలో టీవీ సీరియల్స్‌ షూటింగ్‌ ఈ నెల 10 నుంచి కరోనా నిరోధక నిబంధనలతో ప్రారంభమవుతుందని తెలిపారు.