telugu navyamedia

Tamil Star Hero Vijay Demands Rs 100 crore Remuneration

తలపతి విజయ్ రెమ్యూనరేషన్ ఏకంగా 100 కోట్లు…!?

vimala p
చిత్రసీమలో అగ్రహీరోలు ఒక్కొక్క చిత్రానికి రెమ్యూనరేషన్‌ ఎంత తీసుకుంటారనే విషయంపై అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి నెలకొంటుంది. అయితే ఈ విషయం దర్శక నిర్మాతలకు, కంపెనీ ఆడిటర్‌, ఇన్‌కమ్‌టాక్స్‌