telugu navyamedia

Tamil Nadu Marriage Chennai Missing

మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇప్పుడే వస్తానని వరుడు అదృశ్యం

vimala p
మరికొన్ని గంటల్లో పెళ్లి ముహూర్తం.. ఇప్పుడే వస్తానని బయటకెళ్లిన వరుడు తిరిగిరాకపోవడంతో వివాహం ఆగిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మీనంబాక్కంకు