telugu navyamedia

Tamil Choreographer Raju Sundaram to direct Sharwanand

కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో శర్వానంద్

vimala p
“పడి పడి లేచే మనసు” చిత్రం నిరాశపరిచినప్పటికీ ప్రస్తుతం శర్వానంద్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సుధీర్ వర్మతో శర్వానంద్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.