telugu navyamedia

Tamil Actress Sonia Agarwal says ‘yes’ for re-marriage

రెండో పెళ్ళికి సిద్ధమైన ‘7/G బృందా‌వ‌న కాల‌నీ’ హీరోయిన్ ?

vimala p
ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీలో వరుసగా సినీ తారల పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తాజాగా ‘7/G బృందా‌వ‌న కాల‌నీ’ ఫేమ్ సోనియా అగ‌ర్వాల్ రెండో పెళ్లికి సిద్దమైనట్లు తెలుస్తోంది.