telugu navyamedia

Tamanna Bhatia learning Mother Tongue

మాతృభాషలోనే మాట్లాడాలంటూ తమన్నాకు కండిషన్…!!

vimala p
కరోనా ఎఫెక్ట్‌ తో లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. షూటింగ్స్ అన్నీ ర‌ద్దు కావ‌డంతో సినీ సెల‌బ్రిటీలు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.