telugu navyamedia

Talibans warns to America

అమెరికాకు తాలిబన్ల హెచ్చరిక

navyamedia
ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ సహా చాలా ప్రాంతాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత ఆప్ఘనిస్తాన్ నుంచి అమెరికా తన బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది.