ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ సహా చాలా ప్రాంతాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత ఆప్ఘనిస్తాన్ నుంచి అమెరికా తన బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది.
అఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో దారుణం చోటుచేసుకుంది. అటు ఉగ్రవాదం, ఇటు పేదరికంతో కొట్టుమిట్టాడుతుండే ఆసియా దేశం ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. రాజధాని కాబూల్‌లో జరిగిన ఈ