telugu navyamedia

Taapsee Pannu Responds on Netijen Tweet about her

అత్యంత సమస్యాత్మక నటి తాప్సీ… అవునంటున్న బ్యూటీ

vimala p
తెలుగులో “ఝుమ్మంది నాదం” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలను చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది.