telugu navyamedia

Sye Raa Narasimha Reddy Movie Completes 1 Year

ఏడాది పూర్తి చేసుకున్న “సైరా నరసింహారెడ్డి”

vimala p
మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన భారీ పీరియాడిక్ చిత్రం “సైరా నరసింహారెడ్డి” విడుదలయ్యి నేటితో ఏడాది పూర్తయ్యింది.