telugu navyamedia

Suspense on Vnekymama Movie Release Date

“వెంకీమామ” విడుదలపై సస్పెన్స్ ?

vimala p
వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టిస్తోన్న చిత్రం `వెంకీమామ‌`. కె.ఎస్‌.ర‌వీంద్ర ద‌ర్శ‌కుడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.