telugu navyamedia

Sushant Singh Rajput Spirit Box Session. HE SPEAKS CLEARLY

సుశాంత్ ఆత్మతో పారానార్మల్ యాక్టివిస్ట్… వీడియో వైరల్

vimala p
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి నెల రోజులు గడిచింది. ఈ క్రమంలో ఓ పారానార్మలిస్ట్ సుశాంత్‌ సింగ్ ఆత్మతో మాట్లాడానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.