telugu navyamedia

Supreme Court Delhi Pollution |

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టులో నేడు విచారణ

vimala p
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వ తీసుకున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.