telugu navyamedia

Sunil Absolutely Nailed The Villain Role He Has A Terrifying Character: Suhas

‘కలర్ ఫొటో’లో ఆయన క్యారెక్టర్ భయానకంగా ఉంటుంది : సుహాస్

vimala p
‘కలర్ ఫొటో’ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు సుహాస్. ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో సుహాస్ ఇంట్లోనే ఫ్యామిలీతో సమయం గడుపుతున్నారు. ఆయన తాజాగా హైదరాబాద్ టైమ్స్‌తో మాట్లాడారు.