telugu navyamedia

Sun Risers Hyderabad Coach Trevor

సన్ రైజర్స్ కొత్త కోచ్ గా ట్రెవర్‌ బేలిస్

vimala p
ప్రపంచ కప్ లో ఇంగ్లండ్‌ విజేతగా నిలవడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ట్రెవర్‌ బేలిస్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌