telugu navyamedia

Sudden Death

గణేశ్‌ మండపం వద్ద నృత్యం చేస్తూ యువకుడి మృతి

navyamedia
అనంతపురం జిల్లా గుత్తి స్వీపర్స్‌ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. పెద్ద కుళ్లాయప్ప అనే యువకుడు గణేష్‌ విగ్రహం ఎదుట హుషారుగా డాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.