telugu navyamedia

stay the new farm laws

వ్యవసాయ చట్టాలపై నేడు సుప్రీం తీర్పు…

Vasishta Reddy
వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగేదాకా చట్టాలపై స్టే ఇవ్వాలనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరి పట్ల అసంతృప్తి