telugu navyamedia

SSC results telangana tomorrow

తెలంగాణలో రేపు పది ఫలితాల విడుదల

vimala p
తెలంగాణ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాల వెల్లడికి తేదీని విద్యాశాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం 11:30 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు విద్యాశాఖ