telugu navyamedia

Ss Rajamouli Official Announcement On Working With Mahesh Babu

నా నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ తోనే… రాజమౌళి ప్రకటన…

vimala p
టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ ఆర్ ఆర్ తరువాత మహేష్ బాబు తో నాసినిమా ఉంటుందని స్వయంగా రాజమౌళి అఫీషియల్‌గా ప్రకటించాడు.