telugu navyamedia

Srisailam project

శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరదనీటి ప్రవాహం…

Vasishta Reddy
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద పెరిగింది.. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో.. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.