telugu navyamedia

Sri Lanka suspends player after heroin arrest

డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడ్డ క్రికెటర్

vimala p
శ్రీలంక క్రికెటర్‌ శేషన్‌ మధుశంక.. డ్రగ్స్ తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకొన్నారు. అతడితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి 2 గ్రాముల