telugu navyamedia

Spirit Of Jersey Lyrical Song from Jersey

జెర్సీ : “స్పిరిట్ అఫ్ జెర్సీ…” లిరికల్ వీడియో సాంగ్

vimala p
గౌతమ్‌ తిన్ననూరి సినిమాకు దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న చిత్రం “జెర్సీ”. ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తున్నారు. 1990ల కాలం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు.