telugu navyamedia

Sonu Sood helps to mahabubabad boy for suffer liver problem

సోనూసూద్ దాతృత్వం… బాలుడి వైద్యానికి 20 లక్షలు సాయం

vimala p
బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. మహబూబాబాద్‌కు చెందిన నాగరాజు, లక్ష్మి దంపతుల హర్షవర్దన్‌ అనే 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. హర్ష