telugu navyamedia

somasila reservoir

సోమశిల రెండో దశకు నేడు శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్

Vasishta Reddy
ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పాలనలో సీఎం జగన్ తనదైన ముద్ర వేస్తున్నారు. అన్ని రంగాల వారికీ సంక్షేమ పథకాలు అందిస్తోంది జగన్ ప్రభుత్వం.